Raare Choothamu Manamu Lyrics - JK Christopher & Joshua Devarapalli
Raare Choothamu Manamu Lyrics - JK Christopher & Joshua Devarapalli
రారే చూతము మనము బేత్లెహేము పురమునకు
దూత చెప్పిన శిశువు జాడ చుక్కను జూసి మనమంతా
"రక్షణనిచ్చే యేసు మనకు పుట్టాడోయమ్మా
లోకమంతా సువార్తను చాటురవోరన్న"
1.తూర్పుదేశపు జ్ఞానులు వచ్చిరి ఆవింత తార చూసి
కన్యమరియ గర్భమున పుట్టిన బాలును జూసి
బంగారు సాంబ్రాణి బోళమర్పించిరి ఆ యేసుకు
2.గొల్లబోయువారు వచ్చిరి గాబ్రియేలు చెప్పగా
దావీదు వంశంలో ఉద్భవించిన బాలును జూసి
కనిన వినిన వాటినిగూర్చి స్తోత్రగానము చేసిరి
3.ప్రవచనాలు నెరవేరాయి యేసు క్రీస్తు జననముతో
ఆశ్చర్యాలోచననిత్యుడగు తండ్రి ఆయనే
సర్వమానవాళిరక్షణార్ధమై జనియించెను
Lyrics, Tune & Vocals - Dr. Joshua Devarapalli
Raare Choothamu Manamu Song - JK Christopher & Joshua Devarapalli

Social Plugin