Intinta Santhosham Lyrics - Suresh Bobbanapalli, Michael Pavan Gogi, Susan & Jishan

LYRICS (TELUGU):

క్రీస్తేసు లోకానికీ మనకోసమొచ్చాడని -
మనలను రక్షింపగా లోకానికి వచ్చాడని  ll 2 Times ll 
ఆనందమానందమే అహ క్రిస్మస్ ఆనందమే 
ఇంటింటా సంతోషం వూరంతా సంతోషం ఆనందమానందమే 

llక్రీస్తేసు లోకానికీll
1).
ఆ తారనూ చూచినా గ్నానూలూ బయదెళ్ళిరీ - 
అద్భుతమును చూడగా బెత్లేహేమునకొచ్చిరీ ll 2 Times ll
కానుకలానూ అర్పించిరీ బాలయేసుని పూజించిరి ll 2 Times ll
ఇంటింటా సంతోషం వూరంతా సంతోషం ఆనందమానందమే     

ll క్రీస్తేసు లోకానికీ ll  
2).
గాబ్రియేలు దూతచే సుభవార్తనందుకున్నా -
గొల్లలు బయదెళ్ళిరీ రక్షకునీ చూడగా ll 2 Times ll
సంతోషముతో ఉప్పొంగుచూ చిన్ని బాలుని ముద్దాడిరి ll 2 Times ll
ఇంటింటా సంతోషం వూరంతా సంతోషం ఆనందమానందమే 

ll క్రీస్తేసు లోకానికీ ll

ఆనందమానదమే క్రిస్మస్ ఆనందమానందమే -
ఆనందమానదమే క్రిస్మస్ ఆనందమానందమే 
ఆనందమానదమే క్రిస్మస్ ఆనందమానందమే -
ఆనందమానదమే క్రిస్మస్ ఆనందమానందమే.. 

Song Title: ఇంటింటా సంతోషం/Intinta Santhosham
Lyrics, Composed & Vocals by: Suresh Bobbanapalli
Produced by: Susan & Jishan
Music:  Chinna SK & Vocals by: Michael Pavan Gogi

Intinta Santhosham Song - Suresh Bobbanapalli, Michael Pavan Gogi, Susan & Jishan