Arhudana (అర్హుడనా) Lyrics – Samy Pachigalla | Telugu & English (2026)

Arhudana (అర్హుడనా) Lyrics – Samy Pachigalla | Telugu & English (2026)

Arhudana (అర్హుడనా) Lyrics – Samy Pachigalla | Telugu & English (2026)

Arhudana (అర్హుడనా) Lyrics – Samy Pachigalla | Telugu & English (2026)

Arhudana Lyrics, Samy Pachigalla Songs, Telugu Christian Songs 2026, Arhudana Telugu Lyrics.

Telugu Lyrics
[Chorus]
అర్హుడనా నేను అర్హుడనా
నీ ప్రేమ పొందుటకు అర్హుడనా
యోగ్యుడనా నేను యోగ్యుడనా
నీ కృప పొందుటకు యోగ్యుడనా

[Chorus]
చాలునయ్యా నాకు చాలునయ్యా
నీ ప్రేమ నాకు చాలునయ్యా
చాలునయ్యా నాకు చాలునయ్యా
నీ కృప నాకు చాలునయ్యా

[Chorus]
అర్హుడనా నీవు అర్హుడనా
నీ ప్రేమ పొందుటకు అర్హుడనా
యోగ్యుడనా నేను యోగ్యుడానా
నీ కృప పొందుటకు యోగ్యుడనా

[Verse 1]
అర్హత లేని నన్ను పిలచుకుంటివి
విలువైన సేవ నాకు ఇచ్చితివి
ఎన్నిక లేని నన్ను ఎన్నుకుంటివి
నిందించిన వారి ఎదుట నిలబెట్టితివి

[Pre-Chorus]
ఇంతటి కృప పొందర్హుడనా
నేను ఇంతటి కృప పొందర్హుడనా
ఓ ఇంతటి కృప పొంద అర్హుడనా
నేను ఇంతటి కృప పొంద అర్హుడనా

[Bridge]
వర్ణింపగలనా నీ ప్రేమతో
వివరింపగలనా నీ కృపతో
వర్ణింపగలనా నీ ప్రేమతో
వివరింపగలనా నీ కృపతో

[Chorus]
అర్హుడనా నేను అర్హుడానా
నీ ప్రేమ పొందుటకు అర్హుడనా
యోగ్యుడనా నేను యోగ్యుడానా
నీ కృప పొందుటకు యోగ్యుడనా

[Verse 2]
కృతజ్ఞుడనై నేను సాగెదను
నీ ప్రేమ గూర్చి నేను చాటెదను
కడవరకు నీకై జీవించెదను
సదాకాలము నీతో ఉండెదను

[Bridge 2]
విడువను దేవా క్షణమైనా
నిన్ను మరువను దేవా ఒక క్షణమైనా
ఓ విడువను దేవా క్షణమైన
నిన్ను మరువను దేవా క్షణమైన

[Bridge 3]
ధన్యుడను నేను ధన్యుడను
చిరకాలము నిన్నే సేవింతును
ధన్యుడను నేను ధన్యుడను
చిరకాలము నిన్నే సేవింతు

[Chorus]
అర్హుడనా నేను అర్హుడనా
నీ ప్రేమ పొందుటకు అర్హుడనా
యోగ్యుడనా నేను యోగ్యుడానా
నీ కృపకు యోగ్యుడనా

[Outro]
అర్హుడా నేను అర్హుడానా
నీ ప్రేమ పొందుటకు అర్హుడనా
యోగ్యుడనా నేను యోగ్యుడానా
నీ కృపకు యోగ్యుడా


======================================


English Lyrics

[Chorus]
Arhudana nenu arhudana
Nee prema pondutaku arhudana
Yogyudana nenu yogyudana
Nee krupa pondutaku yogyudana

[Chorus]
Chalunayya naaku chalunayya
Nee prema naaku chalunayya
Chalunayya naaku chalunayya
Nee krupa naaku chalunayya

[Chorus]
Arhudana neevu arhudana
Nee prema pondutaku arhudana
Yogyudana nenu yogyudana
Nee krupa pondutaku yogyudana

[Verse 1]
Arhata leni nannu pilachukuntivi
Viluvaina seva naaku ichitivi
Ennika leni nannu ennukuntivi
Nindinchina vaari eduta nilabettitivi

[Pre-Chorus]
Intati krupa pondarhudana
Nenu intati krupa pondarhudana
Oh intati krupa ponda arhudana
Nenu intati krupa ponda arhudana

[Bridge]
Varnimpagalana nee prematho
Vivarimpagalana nee krupatho
Varnimpagalana nee prematho
Vivarimpagalana nee krupatho

[Chorus]
Arhudana nenu arhudana
Nee prema pondutaku arhudana
Yogyudana nenu yogyudana
Nee krupa pondutaku yogyudana

[Verse 2]
Krutagnudanai nenu saagedanu
Nee prema goorchi nenu chaatedanu
Kadavaraku neekai jeevinchedanu
Sadakaalamu neeto undedanu

[Bridge 2]
Viduranu deva kshanamaina
Ninnu maruvanu deva oka kshanamaina
Oh viduranu deva kshanamaina
Ninnu maruvanu deva kshanamaina

[Bridge 3]
Dhanyudanu nenu dhanyudanu
Chirakaalamu ninne sevinthunu
Dhanyudanu nenu dhanyudanu
Chirakaalamu ninne sevinthu

[Chorus]
Arhudana nenu arhudana
Nee prema pondutaku arhudana
Yogyudana nenu yogyudana
Nee krupaku yogyudana

[Outro]
Arhuda nenu arhudana
Nee prema pondutaku arhudana
Yogyudana nenu yogyudana
Nee krupaku yogyuda


======================================

Song Information

  • Song Name: Arhudana (అర్హుడనా)
  • Singer: Samy Pachigalla
  • Music/Key Contributor: Shalom Raj
  • Language: Telugu
  • Release Date: January 13, 2026
  • Genre: Telugu Christian Worship Song
  • YouTube Channel: Samy Pachigalla

Key Tags:

Latest Telugu Christian Songs 2026, Worship Songs, Samy Pachigalla New Songs.

======================================


Arhudana (అర్హుడనా) Lyrics – Samy Pachigalla | Telugu & English (2026)