రారోయ్ రారాజు జన్మించెన్ RAAROY RAARAJU Lyrics - Dr. Visranth Christian

Lyrics :
రారోయ్ చూతము రండోయ్
రారోయ్ వెళ్దము రండోయ్
చీకటి బ్రతుకులు వెలిగించగా వాక్యమే శరీరమై ఏతెంచేగా
మరణచ్ఛాయలు తొలగించగా జీవమే భువికి అరుదెంచేగా 

రారాజు జన్మించెను 
ధర ఎంతో పులకించెను
శ్రీ యేసు జన్మించెను 
మది ఎంతో పులకించెను

1.దూతలు ఏకమై పాటలు పాడెన్
గొల్లలు జ్ఞానులు స్తుతులే చాటెన్
నింగిలో తారలే మహిమతో మెరిసెన్ 
హొయ్ హొయ్ ఒ ఒ హొయ్ హొయ్ 
విశ్వమంతా సంబరమాయెన్ 

2.మహిమ పురుషుడే మట్టిలో వెలసెన్
మట్టి లోకమే మహిమతో నిండెన్
మానవ చరితకే మాదిరి నిలిపెన్
మర్త్యుడై మరణపు ముల్లును విరిచెన్

Lyrics Tune Vocal : Dr Visranth Christian

రారోయ్ రారాజు జన్మించెన్ RAAROY RAARAJU Song - Dr. Visranth Christian