ఘనపరచి కీర్తించెదం యూదులరాజు పుట్టాడని Lyrics - Prasad Nelapudi, Swaraag Keerthan & Sudhakar Rella
ఘనపరచి కీర్తించెదం యూదులరాజు పుట్టాడని Lyrics - Prasad Nelapudi, Swaraag Keerthan & Sudhakar Rella
Lyrics:
ఘనపరచి - కొనియాడి -కీర్తించెదం
యూదులరాజు పుట్టాడని
ఇమ్మానుయేలు పుట్టాడని
పరలోక సైన్యము స్తోత్రాలు పాడగా
గొల్లలు వెళ్లి సందడి చేసారులే
ఆనందమే మా ఇంటిలో
సంబరమే మా ఊరిలో
ఇమ్మానుయేలు మనకు తోడుండగా
1. లోకాన్ని ప్రేమించిన - లోక రక్షకుడు
పాపాన్ని విమోచించె పరిశుద్దుడా యేసు2
ఆ రక్షకుని చెంతకు చేరినా
యే శిక్షావిధుయూ లేదులే -2
తన శాంతినే నీకిచ్చి
నీతిమంతునిగా తీర్చును
2. లోకాన్ని జయించిన - విజయశీలుడు
లోకము - పుట్టకముందే ఉన్న దేవుడు -2
నశించు పోచున్న వారిని
వెదకి రక్షించే దేవుడు
నిత్యజీవము నీకిచ్చి
పరలోకానికి నిను చేర్చును
Lyrics : Prasad Nelapudi
Produced by : Nelapudi Brother's
Music & Tune : Sudhakar Rella
Vocals : Swaraag Keerthan
ఘనపరచి కీర్తించెదం యూదులరాజు పుట్టాడని Song - Prasad Nelapudi, Swaraag Keerthan & Sudhakar Rella

Social Plugin