Gaganame Ganthulese Lyrics - Bro Surya Teja & Sis Pooja Beulah

Gaganame Ganthulese Lyrics - Bro Surya Teja & Sis Pooja Beulah

Gaganame Ganthulese Lyrics - Bro Surya Teja & Sis Pooja Beulah

Gaganame Ganthulese Lyrics - Bro Surya Teja & Sis Pooja Beulah

Lyrics - గగనమే గంతులేసే యేసయ్య జననానా
దూతలే పాట పాడే యేసయ్య వచ్చినందునా

 కేవలం రాజు కాదయ్యా
కేవలం ప్రవక్త కాదయ్యా
కేవలం మనుజుడు కాదయ్యా
ఈయన దేవుడు యేసయ్యా

రాజ వంశమని రాజనుకుంటిరా?
రాజు దగ్గర వెదుకు చుంటిరా?
చుక్క చూపగ వచ్చి చూచితిరా—
దేవుడే మనుజుడాయె రా

బేత్లెహేములో ఆనందం
పరలోకం సంతోషం
గొల్లలకు వర్తమానం
యేసు నీ జననం

బోధించెనని బోధకుడంటిరా
 వడ్రంగి వాణిగ మీరూ చూచితిరా?
గొల్లల కాపరి అనుకుంటిరా?
ఈయన పరలోకపు ముద్దుబిడ్డరా

బేత్లెహేములో ఆనందం
పరలోకం సంతోషం
గొల్లలకు వర్తమానం
యేసు నీ జననం

LYRICS, TUNE, SUNG & COMPOSED BY: Bro. Surya Teja
Produced By: Bro. Surya Teja
Vocals: Bro. Surya Teja & Sis. Pooja Beulah

Gaganame Ganthulese Song - Bro Surya Teja & Sis Pooja Beulah