నా హృదయం Naa Hrudhayam Lyrics - Annoz kamalakar
నా హృదయం Naa Hrudhayam Lyrics - Annoz kamalakar
Naa Hrudhayam
నా హృదయం
కీర్తనలు 9:1
నా పూర్ణ హృదయముతో నేను యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను;
నీ అద్భుత కార్యములన్నిటిని నేను వర్ణించెదను.
Psalm 9:1
I will give thanks to you, Lord, with all my heart;
I will tell of all your wonderful deeds.
Telugu lyrics
నా హృదయమును అర్పించి
నిన్ను ఆరాధించెదను |2|
హల్లెలూయ
పరిశుద్ధుడా
ఆరాధనా
నీకేనయ్యా |2|
verse 1
ఏమని వర్ణింతును నీ ప్రేమ
ఏమని వివరింతును |2|
సృష్టినే సృజించిన దేవా ఆకువాడ ఫలమిచ్చు రాజా
చేతి పనులను దీవించు దేవా సఫలమిచ్చే గొప్ప రాజా |2|
హల్లెలూయ
పరిశుద్ధుడా
ఆరాధనా
నీకేనయ్యా |2|
verse 2
ఆశ్చర్యమైనది నీ ప్రేమ
నిత్యమైయున్నది |2|
సింహాసనమును విడిచిన దీనుడిగా భువికేతించిన
మహిమనంతటిని విడిచిన నా యేసయ్యా దేవా |2|
హల్లెలూయ
పరిశుద్ధుడా
ఆరాధనా
నీకేనయ్యా |2|
bridge
నడిచెద నీటిపై
నిలిచెద అగ్నిలో
పాడెద పాటను
చెరసాలలో |4|
హల్లెలూయ
పరిశుద్ధుడా
ఆరాధనా
నీకేనయ్యా |4|
lyrics
Naa hrudayamunu arpinchi ninnu
Aradhinchedhanu |2|
Hallelujah
Parishudhuda
Aradhana
Neekenayya |2|
V1
Emani varnintunu nee prema
Emani vivarinthunu |2|
Srustine sruginchina deva
Akuvadaka phalamichu raja
Chethi panulanu devinchu deva
Safalam eche goppa raja |2|
Hallelujah
Parishudhuda
Aradhana
Neekenaya. |2|
V2
Ascharyaminadhi nee prema
Nityamiyunadhi |2|
Simhasanamunu vidachina
Deenudiga bhuvikethinchina
Mahinananthatini vidachina
Naa yesayya.... deva |2|
Hallelujah
Parishudhuda
Aradhana
Neekenaya |2|
Bridge:-
Nadichedha neeti pai
Nilechedha agnilo
Padedha paatanu
Cherasalalo |4|
Hallelujah
Parishudhuda
Aradhana
Nekenaya |4|
Lyrics writer and singer : Annoz Kamalakar
Music Composed, Mixed and Mastered : Verpula Nikhil Paul
నా హృదయం Naa Hrudhayam Song - Annoz kamalakar

Social Plugin