ముందుకే వెళ్లెదను Mundhuke Velledhanu Lyrics - Kiran Abdias
ముందుకే వెళ్లెదను Mundhuke Velledhanu Lyrics - Kiran Abdias
Lyrics :
ముందుకే వెళ్లెదను నీతోనే సాగెదను
నీ ఆత్మతో నన్ను నడుపుమయ్యా
నీ చేతి నీడలో నిత్యము నన్ను కావుమా
నీ సేవను కొనసాగించే భాగ్యమియ్యుమా।।
1) అవమానమెదురైన గాయపరచాబడిన
నిందలెన్నో వేసిన చిన్న చూపే చూసిన (2)
నా వెన్ను తట్టి కన్నీరు తుడచి విశ్వాసం బలపరచావు (ఎదిగించావు) (2)
।।ముందుకే వెళ్లెదను।।
2) ఎంతగానో నమ్మిన వారే మోసం చేసిన
నా వెంటే ఉన్నానంటు నా పక్షం లేకున్నాను (2)
నే నీకు లేనా ? నేను సరిపోనా ?? అని నన్ను బలపరచావు (నడీపించావు) (2)
ముందుకే వెళ్లెదను నీతోనే సాగెదను
నీ ఆత్మతో నన్ను నడుపుమయ్యా
నీ చేతి నీడలో నిత్యము నన్ను కావుమా
నీ సేవను కొనసాగించే భాగ్యమియ్యుమా।।
Vocals : Pas. Kiran Abdias
Lyrics & Tune By : Sis.Shanti Abdias
Music by : Bro. Enoch Jagan
Directed by : Harry khan Soul
ముందుకే వెళ్లెదను Mundhuke Velledhanu Song - Kiran Abdias

Social Plugin