ఏమని వివరింపగలను Lyrics - Sister Swarupa official
ఏమని వివరింపగలను Lyrics - Sister Swarupa official
పల్లవి :
ఏమని వివరింపగలను ఎన్నని వివరింపగలను "2"
నీవు చేసిన కార్యములన్ "2"
నాపై చూపిన నీ ప్రేమను "2"
యేసయ్య ప్రేమామయ్య యేసయ్య కరుణమయ్యా "2"
1 చరణం :
నన్ను మరువనన్నావు విడువనన్నావు
నీ జాలి నాపై చూపించావు
నాకు తండ్రివైనావు తల్లివైనావు మంచి స్నేహితుడవైనావు
2 చరణం :
నన్ను నమ్మావు నీ ఘనమైన సేవనిచ్చావు వాగ్దానముమిచ్చావు
నెరవేర్చావు ఆశీర్వదించావు అనేకమందికి ఆశీర్వాదంగా ఉంచావు
3 చరణం :
నీ వాక్యమిచ్చావు నీ ఆత్మనిచ్చావు నన్ను నీవే నడిపిస్తున్నావు
నీ ప్రేమ నాయందు ప్రత్యక్ష పరిచావు ఎంత ప్రేమయ్య నా యేసయ్య
దైవ సేవకుల నుండి వచ్చిన అనుభవ సాక్ష్యాగీతం
ఏమని వివరింపగలను Lyrics - Sister Swarupa official

Social Plugin