CHRISTMAS AARADHANA Lyrics - Blessy Kingsley & Sudhakar Rella
CHRISTMAS AARADHANA Lyrics - Blessy Kingsley & Sudhakar Rella
LYRICS:
ఉత్సాహంగా పాడుదాం ఉల్లాసంగా ఆడుదాం
శ్రీ యేసు నామమును ఘనపరచుదాం
చపట్లుకొడుతూ ఆరాధిద్దాం నాట్యముచేయుచు ఆరాధిద్దాం
ఉల్లాసముగా ఆరాధిద్దాం ఉత్సాహముగా ఆరాధిద్దాం
బెత్లెహేము ఊరిలో మనకై ఉదయించే 2
ఆరాధన స్తుతి ఆరాధన
ఆరాధన క్రిస్మస్ ఆరాధన 2 |ఉత్సాహంగా|
1. బెత్లెహేము ఊరిలో పశులపాకలో 2
లోకరక్షకుండు ఉదయించినాడట
ఇక క్రిస్మస్ సంతోషమేనట
# అరె గోల్లాలోచ్చి జ్ఞానులొచ్చి యేసుని చూచి కానుకలిచ్చి…. సువార్తను ప్రకటించిరి శ్రీ యేసుని ఇలా చాటిరి
|ఉత్సాహ|
2. లోకప్రజలందరికీ ఒకే పండగంట 2
దేవదేవుడే దిగివచ్చినాడట
ఇక క్రిస్మస్ సంతోషమేనట
# అరె గోల్లాలోచ్చి జ్ఞానులొచ్చి యేసుని చూచి కానుకలిచ్చి…. సువార్తను ప్రకటించిరి శ్రీ యేసుని ఇలా చాటిరి
|ఉత్సాహ|
Lyrics: Blessy Kingsley
CHRISTMAS AARADHANA Song - Blessy Kingsley & Sudhakar Rella

Social Plugin