Chakkanayya Puttadu Lyrics - Gnana Rekhalu

Chakkanayya Puttadu Lyrics - Gnana Rekhalu

Chakkanayya Puttadu Lyrics - Gnana Rekhalu

Chakkanayya Puttadu Lyrics - Gnana Rekhalu

Chakkanayya Puttadu Song Lyrics: 

చక్కనయ్య పుట్టాడు... చుక్కనింగి వెలసాడు...
ఒక్కడైన దేవుడే... ఇక్కడికే వచ్చాడు...

చక్కనయ్య పుట్టాడు చుక్కనింగి  వెలసాడు 
ఒక్కడైన దేవుడే ఇక్కడికే వచ్చాడు 

ఉగింది ఉయ్యాల బెత్లహేములో 
మ్రోగింది సన్నాయి పరలోకంలో 

హాయ్ హాయ్ హ్యాపీ క్రిస్మాస్
జాయ్ జాయ్ మేరి క్రిస్మాస్

హాయ్ హాయ్ హ్యాపీ క్రిస్మాస్
జాయ్ జాయ్ మేరి క్రిస్మాస్

ఉగే చేట్లన్ని ఉయలలు ఊపాయి 
పాడే పక్షులన్ని జోలలు పాడాయి 

రాలే ఆకులన్ని రతనాలు చల్లాయి 
పారే ఏరులన్ని  పాదాలు కడిగాయి

ఉగే చేట్లన్ని ఉయలలు ఊపాయి 
పాడే పక్షులన్ని జోలలు పాడాయి 

రాలే ఆకులన్ని రతనాలు చల్లాయి 
పారే ఏరులన్ని  పాదాలు కడిగాయి

ఉగే చేట్లన్ని ఉయలలు ఊపాయి 
పాడే పక్షులన్ని జోలలు పాడాయి 

రాలే ఆకులన్ని రతనాలు చల్లాయి 
పారే ఏరులన్ని  పాదాలు కడిగాయి

లోకాలు తలవంచాయి 
రాజుల రాజుకి మ్రొక్కాయి 

పశువులపాక పావనం 
స్వామి యేసుకే స్వాగతం 

లోకాలు తలవంచాయి 
రాజుల రాజుకి మ్రొక్కాయి 

పశువులపాక పావనం 
స్వామి యేసుకే స్వాగతం 

హాయ్ హాయ్ హ్యాపీ క్రిస్మాస్
జాయ్ జాయ్ మేరి క్రిస్మాస్

హాయ్ హాయ్ హ్యాపీ క్రిస్మాస్
జాయ్ జాయ్ మేరి క్రిస్మాస్

ఆకాశ వీధుల్లో తారల నాట్యాలు 
అందని స్వరముల్లో దూతల గీతాలు 

చల్లని రాతిరిలో గొల్లల గానాలు 
తూరుపు జ్ఞానుల్లో  భీకర సంబరాలు 

ఆకాశ వీధుల్లో తారల నాట్యాలు 
అందని స్వరముల్లో దూతల గీతాలు 

చల్లని రాతిరిలో గొల్లల గానాలు 
తూరుపు జ్ఞానుల్లో  భీకర సంబరాలు 

బంగరు బోళము సాంబ్రాణి 
దేవదేవునికి నైవేద్యము 

పశువులపాక పావనం 
స్వామి యేసుకే జయం జయం 

లోకాలు తలవంచాయి 
రాజుల రాజుకి మ్రొక్కాయి 

పశువులపాక పావనం 
స్వామి యేసుకే స్వాగతం 

హాయ్ హాయ్ హ్యాపీ క్రిస్మాస్
జాయ్ జాయ్ మేరి క్రిస్మాస్

హాయ్ హాయ్ హ్యాపీ క్రిస్మాస్
జాయ్ జాయ్ మేరి క్రిస్మాస్

చక్కనయ్య పుట్టాడు... చుక్కనింగి వెలసాడు...
ఒక్కడైన దేవుడే... ఇక్కడికే వచ్చాడు...

చక్కనయ్య పుట్టాడు చుక్కనింగి  వెలసాడు 
ఒక్కడైన దేవుడే ఇక్కడికే వచ్చాడు 

ఉగింది ఉయ్యాల బెత్లహేములో 
మ్రోగింది సన్నాయి పరలోకంలో 

ఉగింది ఉయ్యాల బెత్లహేములో 
మ్రోగింది సన్నాయి పరలోకంలో 

హాయ్ హాయ్ హ్యాపీ క్రిస్మాస్
జాయ్ జాయ్ మేరి క్రిస్మాస్

హాయ్ హాయ్ హ్యాపీ క్రిస్మాస్
జాయ్ జాయ్ మేరి క్రిస్మాస్

Lyrics & Producer: G Purushottam Babu MA B.Ed





Chakkanayya Puttadu Song - Gnana Rekhalu